ఎంపీ హరీష్‌కు శుభాకాంక్షలు తెలిపిన కిషోర్

ఎంపీ హరీష్‌కు శుభాకాంక్షలు తెలిపిన కిషోర్

మామిడికుదురు: అమలాపురం ఎంపీగా ఎన్నికైన గంటి హరీష్ మాధుర్‌కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. పార్లమెంట్ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి చుట్టుగుళ్ల కిషోర్, మండల ఐటీడీపీ అధ్యక్షురాలు దుర్గావతి ఎంపీ హరీష్ మాధుర్‌ని కలసి శుభాకాంక్షలు తెలియజేశారు. కిషోర్ మాట్లాడుతూ.... దివంగత నేత బాలయోగి ఆశయ సాధనకు హరీష్ కృషి చేస్తారని తెలిపారు.