ఆదిలాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM
★ లింగోజితండాలో భార్య సర్పంచ్.. భర్త ఉపసర్పంచ్
★ ఆదిలాబాద్ రిమ్స్‌లో బాలింత, పసికందు మృతి
★ భీంపూర్‌లో పర్యటించిన మాజీ ఎంపీ సోయం బాపురావు
★ దాబా(బీ) గ్రామంలో లక్కీ డ్రాతో సర్పంచ్‌గా గెలిచిన ఈశ్వర్