VIDEO: ఓసీ జేఏసీ మహాధర్నాకు ఢిల్లీ బయలుదేరిన ఆర్యవైశ్యులు
WGL: ఓసీలకు రిజర్వేషన్లు కల్పించాలని, ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 23న జంతర్ మంతర్ వద్ద జరిగే ‘ఓసీ జేఏసీ’ మహాధర్నాకు వరంగల్ నుంచి ఆర్యవైశ్యులు పెద్ద సంఖ్యలో తరలివెళ్లారు. ఆదివారం వరంగల్ రైల్వే స్టేషన్ నుంచి జీటీ ఎక్స్ప్రెస్ లో బయలుదేరిన వారు, ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో ఢిల్లీకి వెళ్తున్నట్లు తెలిపారు.