VIDEO: నీట మునిగిన మాగుంట లేఔట్
NLR: దిత్వా తుఫాను కారణంగా నెల్లూరు నగరంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీనితో నగర నడిబొడ్డున ఉన్న మాగుంట లేఔట్ పూర్తిగా నీట మునిగింది. వర్షపు నీరు పెద్ద ఎత్తున చేరడంతో స్థానిక ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితిని టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, కార్పొరేషన్ అధికారులు పరిశీలించారు.