పిడుగుపడి ఓ మహిళ మృతి

పిడుగుపడి ఓ మహిళ మృతి

VZM: పిడుగు పడి ఓ మహిళ మృతి చెందిందిన ఘటన చీపురువలస చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. చీపురువలస గ్రామానికి చెందిన కొచ్చెర్ల సత్యవతి ఆదివారం సాయంత్రం గ్రామ సమీపంలో ఉన్న జాతీయ రహదారి పక్కన ఆవులు కాస్తున్నారు. వర్షంతోపాటు పిడుగుపడి సొమ్మసిల్లిపోయారు. ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువెళ్లగా, చికిత్స పొందుతూ కె.జీ.హెచ్‌లో సోమవారం మృతి చెందారు.