'బూడిద టెండర్లు అర్హత పొందిన వారికే సరఫరా చేయాలి'

'బూడిద టెండర్లు  అర్హత పొందిన వారికే సరఫరా  చేయాలి'

PDPL: రామగుండం NTPC విద్యుత్ పరిశ్రమకు చెందిన బూడిద టెండర్లు అర్హత పొందిన వారికే సరఫరా చేయాలని BJP నాయకుడు కోమళ్ల మహేశ్ అన్నారు. GDK ప్రెస్ క్లబ్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జాతీయ రహదారుల టెండర్లు ఉన్నవారికి బూడిదను ఇవ్వకుండా స్థానికంగా ఉన్న ఓ బడా కాంట్రాక్టర్ మాఫియాగా ఏర్పడి అడ్డుకుంటున్నారని ఆరోపించారు.