'ఆపరేషన్ సింధూర్' వీడియో రిలీజ్

'ఆపరేషన్ సింధూర్' వీడియో రిలీజ్

'ఆపరేషన్ సింధూర్' వీడియో విడుదలైంది. భారత ఆర్మీ ఈ వీడియోను తాజాగా రిలీజ్ చేసింది. ఈ మేరకు ఎక్స్‌లో పోస్ట్ చేసింది. ఇది చూసిన భారతీయులు జైహింద్, సెల్యూట్ ఆర్మీ అని కామెంట్స్ చేస్తున్నారు. కాగా, పహల్గామ్‌లో ఉగ్రదాడికి వ్యతిరేకంగా భారత సైన్యం ఇటీవల ఆపరేషన్ సింధూర్‌ను నిర్వహించిన విషయం తెలిసిందే.