BRS నేతలు తమ చరిత్రను మర్చిపోవద్దు: మంత్రి
KMM: కేటీఆర్, హరీశ్‌రావులపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నిన్న తీవ్ర విమర్శలు చేశారు. రాఘవ కన్‌స్ట్రక్షన్స్ నుంచి గతంలో కోటి రూపాయల పార్టీ నిధులు తీసుకున్న విషయం 'డ్రామారావు, అబద్ధాలరావు'కు గుర్తులేదా అని ఎద్దేవా చేశారు. ఆ సంస్థ ప్రయోజనాలు పొంది ఇప్పుడు అడ్డగోలుగా మాట్లాడటం సిగ్గుచేటన్నారు. బీఆర్ఎస్ నేతలు చరిత్రను మర్చిపోవద్దని విమర్శించారు.