VIDEO: హిమాయత్ సాగర్‌కు స్వల్పంగా తగ్గిన వరద

VIDEO: హిమాయత్ సాగర్‌కు స్వల్పంగా తగ్గిన వరద

RR: హిమాయత్ సాగర్ జలాశయానికి ఎగువ ప్రాంతాల నుంచి స్వల్పంగా వరద రావడంతో రెండు గేట్లను మూడు ఫీట్ల మేర ఎత్తి దిగువకు నీటిని జలమండలి అధికారులు విడుదల చేస్తున్నారు. రెండు గేట్లనే ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తుండడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.