మార్క్ఫెడ్ స్టాక్ స్టోర్ అవేజ్ గోడౌన్ ను తనిఖీ చేసిన కలెక్టర్

మార్క్ఫెడ్ స్టాక్ స్టోర్ అవేజ్ గోడౌన్ ను తనిఖీ చేసిన కలెక్టర్

ATP: అనంతపురం జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ సోమవారం రాప్తాడు మండలం పరిధిలోని మార్క్ఫెడ్ స్టాక్ స్టోర్ అవేజ్ గౌడౌన్‌ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా, సీఎంఏఐడీయాప్ ద్వారా యూరియా పంపిణీ సజావుగా జరిగేలా చూడాలని తెలిపారు. రైతు సేవా కేంద్రాలు, పీఏసీఎస్, డీసీఎమ్ఎస్‌లకు యూరియా సరఫరాపై దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు.