దారుణం.. ముగ్గురు చిన్నారులపై అత్యాచారం

దారుణం.. ముగ్గురు చిన్నారులపై అత్యాచారం

ఒడిశా మల్కాన్‌గిరి జిల్లాలో దారుణం జరిగింది. కలిమెల సమితిలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తి తన ఇంటి పరిసరాలలో ఆడుకుంటున్న ముగ్గురు చిన్నారులకు ఐస్ క్రీం ఆశ చూపి తన ఇంటికి తీసుకెళ్లారు. అనంతరం వారిపై అత్యాచారం చేసి ఈ విషయం ఇంట్లో చెప్పవద్దని బెదిరించారు. అయితే వారు ఇంట్లో చెప్పడంతో తల్లిదండ్రులు PSలో ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం నిందితుడు పరారీ ఉన్నాడు.