వైద్య సేవకులకు శుభాకాంక్షలు: జేపీ నడ్డా

వైద్య సేవకులకు శుభాకాంక్షలు: జేపీ నడ్డా

ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా వైద్య సేవకులకు కేంద్రమంత్రి జేపీ నడ్డా శుభాకాంక్షలు చెప్పారు. 'ప్రధాని మోదీ దూరదృష్టి గల నాయకత్వంలో ఆయుష్మాన్ భారత్, PM భారతీయ జనఔషధి ప్రయోజన వంటి కార్యక్రమాలు ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను బలోపేతం చేశాయి. మన ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను బలంగా నిలబెడుతున్న వైద్యులు, నర్సులు, ఫ్రంట్‌లైన్ కార్యకర్తలందరికీ కృతజ్ఞతలు' అని తెలిపారు.