అనంతపురం జిల్లా టాప్ న్యూస్ @9PM
✦ మరో రెండు నెలల పాటు జర్నలిస్టుల అక్రిడేషన్ కార్డుల గడువు పొడగింపు: కలెక్టర్
✦ వరకట్నం వేధింపుల కారణంతోనే అమూల్య ఆత్మహత్య: బంధువులు
✦ సీఎం చంద్రబాబు గాల్లో తిరగడం మానేసి, రైతుల వద్దకు వస్తే బాధలు అర్థమవుతాయి: మాజీమంత్రి శైలజానాథ్
✦ మాలయనూరు గ్రామంలో రూ.5 లక్షలతో నిర్మించిన ఆర్వో ప్లాంట్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే సురేంద్రబాబు