కావలి కాలువకు సాగు నీరు విడుదల
NLR: సంగం బ్యారేజి నుంచి కావలి కాలువకు సాగునీటిని కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి, ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఇవాళ సాగునీరు విడుదల చేశారు. కావలి కాలువ రెగ్యులేటర్ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి, నీటిని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో సోమశిల ప్రాజెక్టు ఛైర్మన్ కేశవ చౌదరి, కూటమినేతలు, తదితరులు పాల్గొన్నారు.