'ఆటో డ్రైవర్లను ఆదుకోవాలి'

'ఆటో డ్రైవర్లను ఆదుకోవాలి'

అన్నమయ్య: ఫ్రీ బస్సు పథకం వలన నష్టపోతున్న ఆటో డ్రైవర్లను ఆదుకోవాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబశివ డిమాండ్ చేశారు. తంబళ్లపల్లి నియోజకవర్గం అంగళ్లు ఆటో స్టాండ్ వద్ద గురువారం ఏఐటీయూసీ ఆటో వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. వారు మాట్లాడుతూ.. ఫ్రీ బస్సు పథకం వలన రాష్ట్రవ్యాప్తంగా ఆటో డ్రైవర్లు తీవ్రంగా నష్టపోతారన్నారు.