'చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఫోటోలు ఏర్పాటు'

VZM: గజపతినగరం మండలం కెంగువ గ్రామ సచివాలయంలో గతంలో ఇచ్చిన ప్రభుత్వ ఆదేశాల మేరకు స్థానిక టీడీపీ, జనసేన నాయకులు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫొటోలను ఏర్పాటు చేసి శుక్రవారం ఆవిష్కరించారు. తమ అభిమాన నాయకులు ఫొటోలు గ్రామ సచివాలయంలో ఏర్పాటు చేయడం సంతోషంగా ఉన్నారని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.