VIDEO: ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వాన.. భారీ ఆస్తి నష్టం

VIDEO: ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వాన.. భారీ ఆస్తి నష్టం

ASF: బెజ్జూర్, చింతలమానేపల్లి మండలాల్లో మంగళవారం రాత్రి నుంచి బుధవారం తెల్లవారుజాము వరకు ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వాన కురవడంతో భారీ ఆస్తి నష్టం వాటిల్లింది. కోయపల్లికి చెందిన ఆత్రం సౌమ్య ఇంటి పైకప్పు ఎరిగిపోయి, పగిలిపోయాయి. సామగ్రి పూర్తిగా తడిసిపోయి భారీ నష్టం వాటిల్లిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరింది.