VIDEO: చెట్టును ఢీ కొట్టిన లారీ

VIDEO: చెట్టును ఢీ కొట్టిన లారీ

RR: చేవెళ్ల నియోజకవర్గం పరిధిలోని అంతారం సమీపంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డు పనులు చేస్తున్న నేపథ్యంలో వేగంగా వచ్చిన లారీ అదుపుతప్పి చెట్టును ఢీ కొట్టింది. దీంతో లారీ ముందు భాగం పూర్తిగా ధ్వంసం అయింది. ప్రమాదంలో టిప్పర్ డ్రైవర్‌కు స్వల్ప గాయాలు అయినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.