VIDEO: హుకుంపేటలో భారీ వర్షం.. అధికారుల హెచ్చరిక

VIDEO: హుకుంపేటలో భారీ వర్షం.. అధికారుల హెచ్చరిక

ASR: హుకుంపేట మండలం పరిసర ప్రాంతాల్లో ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో ఎండల నుంచి ప్రజలకు ఉపశమనం లభించింది. అయితే, పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. వర్షం సమయంలో ప్రాణనష్టం జరగకుండా ఎవరూ చెట్ల కింద నిల్చోరాదని, సురక్షిత ప్రాంతాల్లోనే ఉండాలని హెచ్చరించారు.