టీడబ్ల్యుజేఎఫ్ రాష్ట్ర కమిటీలు రద్దు

టీడబ్ల్యుజేఎఫ్ రాష్ట్ర కమిటీలు రద్దు

KMM: టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర, జిల్లా కమిటీలను రద్దు చేస్తున్నట్లు వ్యవస్థాపక అధ్యక్షుడు సోమయ్య ప్రకటించారు. త్వరలోనే నూతన రాష్ట్ర, జిల్లా కమిటీలను పునరుద్ధరించనున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో తొలి అడుగుగా, ఖమ్మం జిల్లాలో ఇప్పటికే  తాత్కాలిక కమిటీని ప్రకటించడం జరిగిందని, ఇది కొత్త నిర్మాణ ప్రక్రియకు నాంది అని ఆయన వివరించారు.