VIDEO: విధులకు ఆటకం కలిగించిన ముగ్గురిపై కేసు నమోదు
WGL: పర్వతగిరి మండల కేంద్రంలోని సబ్‌స్టేషన్‌లో అనుమతి లేకుండా ప్రవేశించి ఆపరేటర్‌ను అసభ్యకరంగా దూషిస్తూ విధులకు ఆటంకం కలిగించిన మాడుగుల రాజు, చింతపట్ల చిన్న సోమేశ్వరరావు, చింతపట్ల పెద్ద సోమేశ్వరరావుపై ఆపరేటర్ కన్నెబోయిన యాకయ్య ఫిర్యాదు మేరకు ఇవాళ కేసు నమోదు చేసినట్లు ఎస్సై ప్రవీణ్ తెలిపారు.