5 నుంచి వర్ధన్నపేటలో సీఎం కప్ క్రీడలు

5 నుంచి వర్ధన్నపేటలో సీఎం కప్ క్రీడలు

WGL: వర్ధన్నపేట మండలంలో ముఖ్యమంత్రి కప్–2025 రెండో ఎడిషన్ క్రీడలు ఈనెల 5వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. గ్రామ స్థాయి విజేతలు మండల స్థాయి పోటీల్లో పాల్గొననున్నారు. ఈ పోటీలు ఉదయం 9 గంటలకు చెన్నారం గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరుగుతాయని మండల విద్యాశాఖ అధికారి శ్రీధర్ మంగళవారం తెలిపారు.