VIDEO: 'మహిళా దినోత్సవాన్ని నిర్వహించాలి'
MNCL: మహిళలు అన్ని రంగాల్లో ముందడుగు వేయాలని ఐద్వా మహిళా సంఘం జన్నారం మండల అధ్యక్షురాలు పోతు విజయశంకర్ కోరారు. శనివారం ఆమె మాట్లాడుతూ.. 1908లో న్యూయార్కులో మహిళా కార్మికులు పని గంటలు తగ్గించాలని, వేతనాలు పెంచాలని ఆందోళన చేశారన్నారు. 1909లో మొదటిసారిగా మహిళా దినోత్సవాన్ని నిర్వహించగా, 1975లో ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రకటించిందన్నారు.