ప్రాణాలు తీస్తున్న బెట్టింగ్ యాప్స్.. జర పైలం
HYD: బెట్టింగ్ యాప్స్ బానిసత్వం సమాజానికి పెద్ద ముప్పుగా మారుతోంది. తక్షణంలో డబ్బు సంపాదించాలనే ఆశతో యువత వీటిలో ఇరుక్కుంటున్నారు. ఓటములతో అప్పులు పెరిగి మానసిక ఒత్తిడి తీవ్రమవుతోంది. కొన్ని సందర్భాల్లో ఆత్మహత్యలకు దారితీస్తోంది. HYD ఔటర్ రింగ్ రోడ్డు వరకు గత ఐదు నెలల్లో దాదాపు ఆరుగురు ఆత్మహత్య చేసుకున్న ఘటనాలు చోటుచేసుకున్నాయి.