జిల్లా కలెక్టర్‌ల సదస్సులో పాల్గొన్న మంత్రి

జిల్లా కలెక్టర్‌ల సదస్సులో పాల్గొన్న మంత్రి

ATP: విజనరీ నేత చంద్రబాబు నేతృత్వంలో మన రాష్ట్రం ప్రాధాన్యతను నిర్దేశించుకుని ముందుకు వెళ్తున్నామని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. బుధవారం అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఆయన జిల్లా కలెక్టర్ల సదస్సులో పాల్గొన్నారు. ప్రతి ప్రభుత్వ పాలసీ నిర్ణయం ప్రజలను ప్రభావితం చేస్తుందని అందుకే అత్యంత బాధ్యతాయుతమైన పాలన అందిస్తున్నామన్నారు.