VIDEO: ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆకస్మిక తనిఖీ

VIDEO: ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆకస్మిక తనిఖీ

SDPT: కలెక్టర్ హైమావతి ఆదేశాల మేరకు సిద్దిపేటలోని పలు ప్రైవేట్ ఆసుపత్రులను, UPHCల నిర్వహణను మున్సిపల్ కమిషనర్ ఆశ్రిత్ పరిశీలించారు. హానికర వస్తువులను బయట ప్రదేశాల్లో వేయకుండా ధర్మ కంపెనీ ద్వారా తరలించాలని సూచించారు. బయో వేస్ట్‌ను బయట విక్రయించవద్దని హెచ్చరించారు. ఆసుపత్రి యాజమాన్యాలు ఎప్పటిప్పుడు పర్యవేక్షించాలన్నారు.