బ్యాంక్ ఆఫ్ బరోడాలో అప్రెంటిస్ పోస్టులు

బ్యాంక్ ఆఫ్ బరోడాలో అప్రెంటిస్ పోస్టులు

నిరుద్యోగులకు బ్యాంక్ ఆఫ్ బరోడా శుభవార్త చెప్పింది. దేశవ్యాప్తంగా వివిధ శాఖల్లో 2,700 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి సంబంధించి అధికారిక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా డిసెంబర్ 1వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు.