VIDEO: దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు చేపట్టండి: కలెక్టర్
KDP: ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాల నేపథ్యంలో వాహనాల మళ్లింపునకు ఇబ్బంది లేకుండా దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు చేపట్టాలని కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ R&B అధికారులను ఆదేశించారు. ఉప్పరపల్లి నుంచి సాలాబాదు క్రాస్ రోడ్ వరకు మార్గాలను సిద్ధం చేయాలన్నారు.ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా పోలీస్, ఆర్టీసీ,టీటీడీ,R&B శాఖలు సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం చేశారు.