కష్టపడి పని చేసే కార్యకర్తకు గుర్తింపు: ఎమ్మెల్సీ

కష్టపడి పని చేసే కార్యకర్తకు గుర్తింపు: ఎమ్మెల్సీ

E.G: కష్టపడి పని చేసే కార్యకర్తకు తగిన గుర్తింపు లభిస్తుందని MLC సోము వీర్రాజు అన్నారు. ద్వారకాతిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం ట్రస్ట్ బోర్డు స్పెషల్ ఇన్‌వైట్‌గా నియమితులైన BJP నేత ముప్పరాజు శ్రీనివాసరావు శనివారం MLCను రాజమండ్రిలో కలిసి కృతజ్ఞతలు చెప్పారు. తమ సేవల ద్వారా భక్తులకు సౌకర్యాలు మెరుగుపడి, దేవస్థానం అభివృద్ధి చెందాలన్నారు.