సీఎంకు అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లు: మంత్రి

సీఎంకు అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లు: మంత్రి

AP: వైసీపీ హయాంలో అమరావతి నిర్వీర్యమైందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. అమరావతి అభివృద్ధికి భారీ ప్రణాళికలు రూపొందించామని పేర్కొన్నారు. రాజధానితో పాటు అన్ని జిల్లాలు అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. సీఎంకు అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లు అని చెప్పారు.