VIDEO: బాధితులకు మద్దతు తెలిపిన PDSU
NGKL: చారకొండ మండలం ఎర్రవల్లి గ్రామ భూ నిర్వాసితులకు న్యాయం చేయాలని కోరుతూ భూ నిర్వాసితులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలకు PDSU నాయకులు బుధవారం మద్దతు తెలిపారు. యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంతోష్ మాట్లాడుతూ.. 114 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేసినప్పటికీ ప్రభుత్వం, అధికారులు కానీ పట్టించుకోకపోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.