బాల కార్మికులను గుర్తించేందుకు తనిఖీలు చేపట్టండి: అదనపు కలెక్టర్

బాల కార్మికులను గుర్తించేందుకు తనిఖీలు చేపట్టండి: అదనపు కలెక్టర్

MBNR: బాల కార్మికులను గుర్తించేందుకు విస్తృతంగా తనిఖీలు చేపట్టాలని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ అన్నారు. కలెక్టరేట్ కార్యాలయంలో మంగళవారం జిల్లాస్థాయి విజిలెన్స్ మోనిటరింగ్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇటుక బట్టీలు, హోటల్ తదితర ప్రాంతాలలో తనిఖీలు చేపట్టాలన్నారు.