కలెక్టర్‌కు సమస్యలు విన్నవించిన విలేఖరులు

HNK: హన్మకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్‌ను శుక్రవారం వర్కింగ్ జర్నలిస్టు యూనియన్ నాయకులు కలిసి విలేకరులపై దాడులకు పాల్పడుతున్న వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి బొక్క దయాసాగర్ ఆధ్వర్యంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలపై కలెక్టర్‌తో చర్చించారు