ఉమ్మడి విశాఖ జిల్లా టాప్ న్యూస్ @12PM

ఉమ్మడి విశాఖ జిల్లా టాప్ న్యూస్ @12PM

☞ రుషికొండ బీచ్‌లో గల్లంతైన ఇద్దరు బాలుర మృతదేహలు లభ్యం
☞ ఆరిలోవలో పేకాట ఆడుతున్న ఆరుగురు అరెస్ట్
☞ డుంబ్రిగుడలో కిరాణా దుకాణాన్ని చోరీ చేసిన దుండగులు
☞ గొలుగొండలో అర్థరాత్రి అదుపు తప్పి చెట్టును ఢీకొన్న కారు