VIDEO: వైభవంగా రాములోరి శోభయాత్ర..!
కేటీదొడ్డి మండల కేంద్రంలో శ్రీరామ కళ్యాణ ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. భక్తులు భక్తిశ్రద్ధలతో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం వేళ డీజే పాటలు, చిన్నారుల నృత్యాలు, యువకుల జెండాల ప్రదర్శనతో శోభాయాత్ర ఉత్సాహంగా సాగింది. గ్రామ ప్రజలందరూ పాల్గొని వేడుకను విజయవంతం చేశారు.