ఘనంగా గుంజేడు ముసలమ్మ జాతర

ఘనంగా గుంజేడు ముసలమ్మ జాతర

MHBD: సిరోలు మండలం ఉప్పరిగూడెం గ్రామంలో ఇవాళ గుంజేడు ముసలమ్మ జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది. భక్తులు, ముఖ్యంగా ఆడపడుచులు భక్తి శ్రద్ధలతో బోనాలు ఎత్తుకొని, డప్పు చప్పుళ్లు, డీజే సంగీతం నడుమ నృత్యాలు చేస్తూ అమ్మవారికి మొక్కులు చెల్లించారు. పిల్లలు, కుటుంబ సభ్యులు చల్లగా ఉండాలని కోరుకుంటూ.. గ్రామ పెద్దలు, గ్రామస్థులు ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.