VIDEO: ఎస్సై యాకూబ్ హుస్సేన్‌కు ఘన వీడ్కోలు

VIDEO: ఎస్సై యాకూబ్ హుస్సేన్‌కు ఘన వీడ్కోలు

JN: పాలకుర్తి మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్‌లో ఎస్సై యాకూబ్ హుస్సేన్ పదవీ విరమణ సందర్భంగా సోమవారం వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ఏసీపీ అంబటి నరసయ్య హాజరై వారు మాట్లాడుతూ.. 1984లో సివిల్ కానిస్టేబుల్‌గా పోలీస్ శాఖలో చేరిన వివిధ హోదాల్లో సేవలందించి 2020లో ఎస్సైగా పదోన్నతి పొంది. తన సేవాకాలంలో 10గుడ్ సర్వీస్ ఎంట్రీలు, 3క్యాష్ రివార్డు పొందారన్నారు.