పెట్రోల్ బంక్ ఏర్పాటుకు స్థల పరిశీలన

పెట్రోల్ బంక్ ఏర్పాటుకు స్థల పరిశీలన

KMR: నిజాంసాగర్ మండలం నర్సింగరావుపల్లి సమీపంలో ఐకేపీ మహిళా సంఘాల కోసం పెట్రోల్ బంక్ ఏర్పాటుకు కోసం స్థలాన్ని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పరిశీలించారు. మంగళవారం బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి, తహసీల్దార్ భిక్షపతితో కలిసి ఆయన ఆ ప్రాంతాన్ని సందర్శించారు. స్థలానికి సంబంధించిన పూర్తి వివరాలు అందించాలని కలెక్టర్ తహసీల్దార్‌ను ఆదేశించారు.