VIDEO: ఎస్సైపై బాధితుల ఆరోపణలు..

VIDEO: ఎస్సైపై బాధితుల ఆరోపణలు..

SRPT: అర్వపల్లి పోలీస్ స్టేషన్‌ ఆఫీసర్ సైదులు నిద్రపోతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తాము ఫిర్యాదు కోసం స్టేషన్‌కు వెళ్లగా, ఎస్సై గాఢ నిద్రలో ఉన్నారని అడివేముల గ్రామానికి చెందిన షేక్ రహీం కుటుంబ సభ్యులు తెలిపారు. SI తమ సమస్యను పట్టించుకోలేదని ఆరోపించారు. దీనిపై బాధితులు జిల్లా ఎస్పీ నరసింహకు ఫిర్యాదు చేశారు.