VIDEO: గుండం శివాలయంలో కార్తీకమాస పూజలు

VIDEO: గుండం శివాలయంలో కార్తీకమాస పూజలు

MHBD: కొత్తగూడ మండలంలోని పాకాల అడవుల్లో కొలువై ఉన్న గుండం శివాలయంలో నేడు ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. కార్తీకమాసం ఇవాళ ఏకాదశి పర్వదినం సందర్భంగా అర్చకులు స్వామివారికి విశేష పూజలు చేశారు. చుట్టుపక్క ప్రాంతాల భక్తులు, మహిళలు ఆలయానికి చేరుకుని స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు.