20 నెలలు నా ఉసురు పోసుకున్నారు: జీవన్ రెడ్డి

20 నెలలు నా ఉసురు పోసుకున్నారు: జీవన్ రెడ్డి

JGL: జగిత్యాలలో కేసీఆర్ సభలో జీవన్ రెడ్డి భావోద్యేగానికి గురయ్యారు. సభలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ బలోపేతానికి నాలుగు దశబ్దాలు పోరాడితే చివరకు దక్కింది ఏంటి..? నా జీవితం చివరి దశలో ఈ మానసిక క్షోభ ఏంటని భావోద్వేగానికి గురయ్యారు. ఎంతో క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా ఇన్నేళ్లు కాంగ్రెస్ పార్టీలో కోనసాగానని తెలిపారు. కానీ 20 మాసాలు నా ఉసురుపోసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.