టంగుటూరులో నేడు పవర్ కట్
ప్రకాశం: టంగుటూరు మండలంలో ఇవాళ విద్యుత్ మరమ్మతులు కారణంగా విద్యుత్ శాఖ నిలిపివేస్తున్నట్లు ఏఈ శ్రీనివాస్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. మండలంలోని రాయివారిపాలెం, పసుపు కుదురు, టంగుటూరు టౌన్, అనంతవరం, ఆలకూరపాడు, తాళ్లపాలెంలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు సరఫరా ఉండదని తెలిపారు.