కడప జిల్లా టాప్ న్యూస్ @9PM
✦కడప జాయింట్ కలెక్టర్‌తో బేటీ అయిన ఎమ్మెల్సీ రామగోపాల్‌రెడ్డి, పలు సమస్యలపై చర్చ
✦కడప ఆర్టీసీ బస్టాండ్‌లో కూలిన హోర్డింగ్.. తప్పిన పెను ప్రమాదం
✦కోగటం గ్రామంలో అక్రమ మద్యం విక్రయిస్తూ పట్టుబడిన నిందితుడు, 422సీసాలను స్వాదినం చేసుకున్న పోలీసులు
✦కొండాపురంలో ఉగాది, రంజాన్ పండుగలను శాంతియుతంగా జరుపుకోవాలన్న సీఐ రాజా