పుణ్యక్షేత్రం శ్రీముఖలింగంలో భీష్మ ఏకాదశి ఏకాహం
SKLM: ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీముఖలింగం శ్రీ దాదా గోవింద స్వామి ఆలయ ఆవరణలో గురువారం భీష్మ ఏకాదశి సందర్భంగా ఏకాహం జరిగింది. ఉదయం 6 గంటల నుంచి రేపు ఉదయం 6 గంటల వరకు 12 భజన మండలితో ఈ కార్యక్రమం జరుగుతుందని ఆలయ సభ్యులు తెలిపారు.