VIDEO: రంజాన్ పండుగను శాంతిగా జరుపుకోవాలి: స్పీకర్

VIDEO: రంజాన్ పండుగను శాంతిగా జరుపుకోవాలి: స్పీకర్

VKB: జిల్లాలోని ముస్లింలకు వికారాబాద్ ఎమ్మెల్యే, స్పీకర్ ప్రసాద్ కుమార్ ఇవాళ రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అల్లా కటాక్షంతో ప్రజలు ఆరోగ్యం, సుఖసంతోషాలతో వృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ముస్లింలు నెలరోజుల ఉపవాసాలు, భక్తిశ్రద్ధతో రంజాన్ వేడుకలను పవిత్రంగా నిర్వహించాలనే సూచన ఇచ్చారు.