కర్నూలు బస్సు ప్రమాదం.. సీసీ టీవీ దృశ్యాలు

కర్నూలు బస్సు ప్రమాదం.. సీసీ టీవీ దృశ్యాలు

AP: కర్నూలు బస్సు ప్రమాద ఘటనకు సంబంధించి మరో సీసీటీవీ దృశ్యాలు బయటకు వచ్చాయి. అయితే ప్రమాద స్థలానికి కొంచెం ముందు ఎర్రిస్వామి, బైక్ రోడ్డుపై పడి ఉన్న అక్కడి నుంచి వెళ్లిన మూడు బస్సులు పట్టించుకోలేదు. ఆ తర్వాత వెళ్లిన నాలుగో బస్సు ద్వారా ప్రమాదం జరిగింది. ఆ బస్సులు ఆగి ఎర్రిస్వామికి సాయం చేసి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని నెటిజన్లు భావిస్తున్నారు.