VIDEO: సలాబాత్పూర్ ఆలయంలో భక్తుల సందడి

VIDEO: సలాబాత్పూర్ ఆలయంలో భక్తుల సందడి

KMR: మద్నూర్ మండలంలో ప్రసిద్ధి చెందిన సలాబాత్పూర్ ఆంజనేయ స్వామి ఆలయంలో గురువారం ఉగాది సందర్భంగా ఆలయంలో భక్తుల సందడి నెలకొంది. తెల్లవారుజామున స్థానికులతో పాటు మహారాష్ట్రకు చెందిన భక్తులు కాలినడక వచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లోని మందిరాల్లో సైతం పెద్ద సంఖ్యలో భక్తులు పూజలు చేశారు.