సోమశిల జలాశయానికి భారీ వరద

సోమశిల జలాశయానికి భారీ వరద

NLR: ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా సోమశిల జలాశయానికి వరద ప్రవాహం పెరుగుతోంది. ఇన్ ఫ్లో 71 వేల క్యూసెక్కులు వస్తుంన్నందున అధికారులు 6 క్రస్ట్ గేట్లు ఎత్తి 80 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ మేరకు రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.