గుడివాడలో రెస్టారెంట్‌ను ప్రారంభించిన సినీ నటుడు

గుడివాడలో రెస్టారెంట్‌ను ప్రారంభించిన సినీ నటుడు

కృష్ణా: గుడివాడ ఫ్లవర్స్ హోటల్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన రెస్టారెంట్‌ను ప్రముఖ సినీ నటుడు దుగ్గిరాల రవి ప్రకాష్ శుక్రవారం ప్రారంభించారు. అనంతరం రెస్టారెంట్ పరిసరాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చక్కటి తెలుగు తనం ఉట్టి పడేలా ప్రాముఖ్యత కలిగిన గుడివాడలో రెస్టారెంట్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.