VIDEO: 'ఉత్తమ ఫలితాల సాధనకు సమష్టిగా కృషి చేయాలి'

VIDEO: 'ఉత్తమ ఫలితాల సాధనకు సమష్టిగా కృషి చేయాలి'

గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో మెగా పేరెంట్స్- టీచర్ సమావేశాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఏటీ అగ్రహారం SKBM హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాధవి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. భావి తరాలను సన్మార్గంలో నడిపే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ సమావేశాన్ని నిర్వహిస్తోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. విద్యార్థులు ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు.